in ,

డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్;

ప్రముఖులు స్ఫూర్తి దాయకం కావాలి

సమాజంలో వివిధ రంగాల్లో పేరు పొందిన ప్రముఖులు స్ఫూర్తి ధాయకం కావాలని డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ అన్నారు. ఈమేరకు దొండపర్తి డిఆర్ఎం సమావేశమందిరంలో గురువారం నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో బాగంగా ప్రముఖ వైద్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో సమావేశం నిర్వహించారు. వైద్యరంగంలో ఆదర్శవంతమైన పనికి ప్రసిద్ధి చెందిన వైద్యుడు కూటికుప్పల సూర్యారావు అని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కేసీఆర్ ను కలిసిన మేఘాలయ సీఎం

వైయస్సార్ ప్రభుత్వంలో. ..అభివృద్ధి ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి