విజయనగరం జిల్లా, వేపాడ మండలం, పాటూరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో మంగళవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు పలు కార్యక్రమాలు స్కూల్లో నిర్వహించడం జరిగింది .పేద విద్యార్థులకు పుస్తకాలు. పెన్నలుు. బుక్స్. బహుమతులు అందజేశారు
శృంగవరపుకోట
[zombify_post]


