in ,

టెక్కలి సిఐ చంద్రమౌళికి స్వల్ప గాయం#*

టెక్కలి సిఐ చంద్రమౌళికి స్వల్ప గాయం

చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన నేపథ్యంలో టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద ఆదివారం టీడీపీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా సీఎం డౌన్ డౌన్అంటూ నినాదాలు చేశారు. అనుమతి లేకుండా దీక్షను చేపట్టినందుకు పోలీసులు దీక్ష భగ్నం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకి టిడిపి కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో సిఐ చంద్రమౌళికి స్వల్ప గాయం అయ్యింది.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అంకితభావంతో పనిచేశారు… అవార్డులకు గెలిచారు…

టెక్కలిలో టిడిపి దీక్షా శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత#*