in ,

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొత్త గ్రూప్”

  • టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొత్త గ్రూప్

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్ ) ప్రధాన సబ్జెక్ట్ గా గ్రూపు మంజూరు అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. గోవిందమ్మ సోమవారం తెలిపారు. కాగా డిగ్రీ రెండో విడత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ కి ఈనెల 12వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు యూనివర్సిటీ అధికారులు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో సంప్రదించాలని ఆమె కోరారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

బ్రేకింగ్ న్యూస్

నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ ను దగ్దం చేసిన నాయకులు