in ,

టెక్కలి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

టెక్కలి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల 1983-85 బ్యాచ్ సైన్స్ గ్రూప్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం శనివారం టెక్కలిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు అంతా ఒక చోట సమావేశమై చిన్ననాటి స్నేహితులను ఆత్మీయంగా పలకరిస్తూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతు కళాశాలతోను, తమ స్నేహితులతో తమకున్న అనుబంధాన్ని వివరించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

మహా ధర్నాకు పిలుపు”*

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కీలక వాక్యాలు *”