in ,

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు”

టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కాలకు సంబంధించిన ప్రమాణపత్రాలను ఇంటింటా పంపిణీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దిశా నిర్ధేశం చేశారు. ఈమేరకు గురువారం కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్ భవన్ లో టెక్కలి నియోజకవర్గ బూత్ ఇన్ చార్జిలు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిల ఆయన సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు గ్యారెంటీ ప్రమాణపత్రాల పంపిణీపై దిశా నిర్ధేశం
. తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడు అధ్యక్షులు  'భవిష్యత్తు గ్యారెంటీ – ఇది బాబు గ్యారెంటీ' నిర్ధేశం లో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి యాప్ ద్వారా దళిలోని టీడీపీ అందించబోయే పథకాల ప్రమాణపత్రం ద్వారా అందజేయాలని చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

నేటికి గుర్రాలే వారికి రవాణా సాధనాలు

ప్రమాదకరంగా ఆర్టీసీ ప్రయాణం