కొయ్యూరు, అల్లూరి జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయడంతో కొయ్యూరు టీడీపీ నాయకులు శనివారం మండల కేంద్రంలో నిరశన తెలిపారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నాయకులు లను స్థానిక పోలీసులు స్టేషన్ కు తరలించారు. కాగా చంద్రబాబు అరెస్టు దుర్మార్గపు చర్య అంటూ పలువురు నాయకులు తెలిపారు.
[zombify_post]

