in

టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిఐడి పోలీసులు

• నంద్యాల
• టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిఐడి పోలీసులు
• చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు
• ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించనున్న పోలీసులు
• ఎఫ్ ఐఆర్ లో పేరు లేకుండా అరెస్టు చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకుండా అరెస్టు చేయడం పై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం
• ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చెప్పిన చంద్రబాబు
• అడ్వకేట్లను అవగాహణ లేని లాయర్లు అంటూ దురుసుగా వ్యాఖ్యానించిన డిఐజి రఘురామరెడ్డి
• ప్రాథమిక సాక్ష్యం చూపాలని అడిగితే అన్నీ ఇస్తాం అంటూ మాట దాట వేసిన విచారణ అధికారులు
• చంద్రబాబు ను అరెస్టు చేస్తున్నట్లు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చిన పోలీసులు..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

చంద్రబాబు అరెస్టుతో ఎస్.కోట

పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్