in , ,

టీడీపీతో కలిసి జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ””

babu pawan

టీడీపీతో కలిసి జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించడం పట్ల టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ హర్షం వ్యక్తంచేశారు. గురువారం విశాఖపట్నంలోని నార్త్‌ నియోజకవర్గంలో, విజయ నగరం జిల్లాలోని ఎస్‌.కోట నియోజకవర్గంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పరిశీలకుడిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అరాచక పాలనకు చరమ గీతం

పొరపాటున పురుగులమందు తాగడంతో మృతి”