in ,

టీకా కార్యక్రమం పరిశీలించిన హెల్త్ ఎడ్యుకేటర్

వ్యాధి నిరోధక టీకాలను అర్హులైన గర్భిణులకు, చిన్నారులకు అందించాలని హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్ ప్రేమ్ కుమార్ అన్నారు. బుధవారం జామి అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో టీకా కార్యక్రమంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాలకు మధ్య ఖచ్చితమైన వ్యవధి పాటించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, పౌష్టికాహార ప్రాధాన్యత పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

జీ 20 సదస్సుకు వేదికైన తాడివలస ఉన్నత పాఠశాల నమూనా

రెండు ఏటీఎంలలో చోరీ