in ,

జ్వరాలతో ఉన్నవారికి రక్త పరీక్షలు*

జ్వరాలతో ఉన్నవారికి రక్త పరీక్షలు

గ్రామాలలో ;జ్వరాలతో బాధపడుతున్న రోగులకు ఆర్. టి. టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కొమరాడ మండలంలోని చినకేర్జల ఎం. ఎల్. హెచ్. పి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలలో ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో వారికి ఐరన్ ఇంజక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. సబ్ సెంటర్కు వచ్చిన రోగులకు ఆర్టీటీ పరీక్షలు చేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఈనెల 17 నుండి ఆయుష్మాన్ భవ పక్షోత్సవాలు”

రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ఏపీ సీఎం వైఎస్ జగన్