in ,

జి 20 సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా మారిన నటరాజ ప్రతిమ…

20 అడుగుల పొడవు,18 టన్నుల బరువు ఉన్న ఈ నటరాజ విగ్రహం భారతీయతకు, భారత సంప్రదాయానికి, సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందన్న ప్రధాని మోడీ..దేశ విదేశాల ప్రతినిధులు హాజరు కానున్న జి 20 సమావేశాలు భారత మండపంలో జరగనున్నాయి.ఈ విగ్రహాన్ని తమిళనాడు కు చెందిన శిల్పి రాధాకృష్ణన్ 7 నెలల వ్యవధిలోనే తీర్చిదిద్దడం విశేషం…

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన బంగారు పుష్పాలు

అగ్రిగోల్డ్ కుంభకోణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ