జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఉదయం విజయనగరం లో బాలాజీ జంక్షన్ నుంచి పైడితలమ్మ కోవెల వరకు పాదయాత్ర నిర్వహించారు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ క్రియాశీలక నాయకులు పాల్గొన్నారు. జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేసరత్తుగా ఒదిలే వరకు తమ దీక్షలు కొనసాగుతాయని. అన్నారు
[zombify_post]


