in

జాతీయ రహదారి చెంతన చెట్లు తొలగింపు పట్టించుకోని అధికారులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…. 

కొత్తపేట నియోజకవర్గం…

ఆలమూరు మండలం జొన్నాడ సమీపం లో 216 ఏ జాతియా రహదారి చెంతన ఉన్న నూతనంగా నిర్మించనున్న పెట్రోల్ బంక్ కు అడ్డుగా ఉన్నాయని పచ్చని చెట్లను నరికివేశారు. ఇప్పటికే సుమారు 200 మీటర్ల మేర ఇరిగేషన్ పంటకాలువకు ఇరువైపుల ఆర్ సి సి వాల్ నిర్మించడంతో పాటు వంతెనలు కూడా నిర్మించారు. ప్రైవేటు వ్యాపారాల అవసరాల కోసం ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేయడం వీటన్నిటికీ అనుమతులు ఉన్నాయో లేవో సంబంధిత అధికారులే తెలపాలి.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ రాజోలు తాసీల్ధార్ కు మెమోరాండం

పలు అభివృద్ధి కార్యక్రమలో పాల్గొన్న ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడా వెంకట సతీష్ కుమార్