in ,

జనసేన పార్టీ నిరసన

కానా కుంగినా కానరాదా?: జనసేన

సీతానగరం మండలం వైకెఎం కాలనీ సమీపంలో కుంగిన కానా వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసన తెలిపారు. కుంగిన కానా కానరాలేదా.? అని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తదితర జనసేన నాయకులు అంతర్రాష్ట్ర రహదారిలో కుంగిన కానాకు మరమ్మత్తులు

చేపట్టాలని కానా వద్ద నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఆడబిడ్డ పెళ్లికీ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత*

తంగుడిబిల్లిలో పొలంబడి