జనసేన మునగపాక గ్రామ కమిటీ ఏర్పాటు
మండలం మునగపాక గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. మునగపాక మండల జనసేన పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురువారం మునగపాక గ్రామశాఖ అధ్యక్షుడిగా సూరిశెట్టి అప్పలనాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా సిహెచ్. మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఎ. సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా పి. సంతోష్, ట్రెజరర్ మద్దాల సాయి కార్యవర్గ సభ్యులుగా కారుకొండ రాజు, ఎన్నుకున్నారు..
[zombify_post]


