in ,

చేపలు పట్టి నిరసన తెలిపిన జనసేన, టీడీపీ నాయకులు

వరద నీటిలో చేపలు పట్టి నిరసన తెలిపిన జనసేన, టీడీపీ నాయకులు

పార్వతీపురంలో వర్షాల వల్ల ఏర్పాడిన ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జనసేన, టీడీపీ నాయకులు, రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిలో చేపలు పట్టి నిరసన తెలిపారు. గురువారం ముంపుకు గురైన పార్వతీపురం పట్టణంలోని సౌందర్య సినిమా హాలు ప్రాంతం, వెనుకనున్న కృష్ణ కాలనీ, బైపాస్ కాలనీ, జనశక్తి కాలనీ తదితర ప్రాంతాలను జనసేన, టీడీపీ నాయకులు పర్యటించారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అంతర్జాల సభకు ప్రత్యేక ఆహ్వానితునిగా మీసాల గౌరినాయుడు

గ్రామస్వరాజ్యం అమలు చేసిన ఘనత జగనన్నదే