జగాలను ఏలే జగన్నాధునికి పూజలు
జగాలను ఏలే జగన్నాథునికి ఘనంగా జగన్నాథ్ పూజలును భక్తులు నిర్వహించారు. ఆదివారం వన్ వే ట్రాఫిక్ జంక్షన్లో కొత్త కండ్రపేటలో ఉన్న జగన్నాథస్వామి మందిరములో లోకపాలకుడు జగన్నాధుని స్వామి విగ్రహాలకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి కొలిచారు. అలాగే సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో సూర్యనారాయణ స్వామికి సీపానపేటలో ఉన్న త్రినాధ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు పకీర్ నాయుడు పూజలు నిర్వహించారు.
[zombify_post]

