in ,

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం”

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై మండల అధికారులు సమీక్షా

జామి మండలం పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, ఆరోగ్య సిబ్బంది శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుండి సర్వే ప్రారంభమవుతుందని, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కొత్త రికార్డు…

టిడిపి అధినేత సమక్షంలోనే పార్టీలో చేరిన హైకోర్టు అడ్వకేట్ గోగిశెట్టి నరసింహారావు