in ,

చలో వెయ్యి “ఉరి”ల, మర్రి….

చరిత్రలో ఈరోజు ప్రత్యేక కథనం….

దేశం అంత ఓక్క వైపు అయితే కేవలం…ఇ ఓక్క ప్రాంతం నిజాం రాజుల చేతుల్లో 1518  నాటి కాలం నుండి …బిక్కు బిక్కు మంటూ….పుట్టేడు దుఃఖంతో..భానిస బతకులతో…..ఆకలి తిప్పల నడుమ…అణగదొక్కే రాజ్యంలోఅన్నింటిని దిగమింగుతు….(ఎమి తోచని అమాయక జీవనం..నాటి  ప్రజల జీవనం) అలా ఎన్నో కాలాలు అంటే సుమారు 7 గురు రాజులు భాగ్యనగరాన్ని అడ్డ గా చేసుకోని అనేక హింసలు..ఆడవారిపై అత్యాచారాలు చేస్తూ ….వారి బట్టలు విప్పించి బతుకమ్మ ఆడిస్తూ నగ్న మహిళల ను చూసి ఆనందపడినటువంటి  నిజాం రాజ్యం …ఇలా ఒక్కటి కాదు రెండు కాదు..సాయంత్రం వేళలో త్రాగడానికి  (పాలు) లేకుంటే పల్లే గుడిసేల్లో దూరి  స్త్రీల రోమ్ము పాలు తాగి పసి కందుల గొంతులు నలిపినారు…అంతే కాదు ఇలా మరేన్నో ఆరాచకాలు..మనభంగాలు….ఎదురు తిరిగిన వారిని చంపుతూ నాటి ప్రజల గుండెల్లో భయాలు నింపి అనేక మందిని పోట్టన…పెట్టుకున్న నాడు…..వీటన్నింటిని..అణగదొక్కి నిజాం రాజుల శిరలు విరిచి వారి రక్తపు మడుగులు చూడాలని…ఒక్కరు ఒక్కరుగా వందలాది మంది ఏక తాటి పై నడిచి నడుం బిగించి…యుద్దానికి సిద్దమై…వీరత్వం చూపిన….వీరులలో చాకలి ఐలమ్మ.కోమరాం బీం…ఇలా ఎందరో  పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసారు. అలా పోరాడినా వారిలో ఒకరు, రాంజీ గొండు  వీరు సైన్యాన్ని ఎర్పరుచుకొని. ఆధిపత్యం వహించి నిజాం  రాజ్యనికి వ్యతిరేకంగా పోరాడితే….నిజాం రాజులు వారిని వారి సేనను….పట్టుకోని హింసించి….నేడు నిర్మల్ గడ్డ గా…పిలువబడుతున్న వంటి ప్రాంతాల్లో కురన్న పేట్ లో  ఊడాలుమర్రి  చెట్టుకు. వెయ్యి మందిని ఓకేసారి  ఊరితీసి ప్రజల గుండెలు పగిలేలా…చేసినా….ఏ మాత్రం వెనుతిరగకుండా…భయాన్ని విడి కదం కదం కలుపుతూ..కన్నేర్ర జేసి ప్రాణాలు సైతం లెక్కజేయక నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి….. సెప్టెంబర్ 17 న బానిస సంకెళ్లు విడిచి  దేశంలో భాగమైన.. ప్రాముఖ్యత ను పొందిన,  వీరులను కన్న గడ్డ, ఈ..  నిర్మల్ అడ్డ……….ఇది (నిజాం రాజ్యంలో మన నీచ బ్రతుకుల కథనం)

(భానిస సంకెళ్లు విడవండి బంగారు భవిష్యత్తు పొందండి)
                      శ్రీనివాస్ సుర్గుల

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

చంద్రబాబు అరెస్టు లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు: హోంమంత్రి తానేటి వనిత

ఆంధ్రలో ప్రజాస్వామ్యం అపహాస్యం