"చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడు. చంద్రబాబును గాంధీ, ఆంబేద్కర్‌తో పోల్చడం దారుణమన్నారు. 6 వందల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లమీదకి రాలేదు. చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నా శిష్యుడు. జగన్ మోహన్ రెడ్డి రేపు డిల్లీ వెళ్ళి ప్రధాని, అమిత్ షాను కలవనున్నారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి తొత్తులు. పవన్ కళ్యాణ్ అయితే డాన్స్ లు వేస్తున్నాడు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. జూనీయర్ ఎన్టీఆర్ తెలివైనవాడు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబును ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలుసు. బీజేపీ వలన దేశం సర్వనాశనం అయింది." అని కేఏ పాల్ మండిపడ్డారు.
[zombify_post]


