in ,

చంద్రబాబు నాయుడు అర్థరాత్రి అరెస్ట్ అప్రజాస్వామికం..

– మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాజ్యాంగ హక్కులను కాలారాస్తూ రాజకీయ కక్ష్య తో చంద్రబాబు పట్ల వ్యవహారించిన తీరు దుర్మార్గం అని అన్నారు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుపై అసత్యాలతో, కట్టుకథలతో ఆయన ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశారనీ అన్నారు. కనీస న్యాయ సూత్రాలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా వ్యవహరించారనీ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్న అని మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబు అరెస్టు కు నిదర్శనంగా రేపు పాడేరు మన్యం బంద్

తెలంగాణ జిల్లాల్లో NIA అధికారులు 8 చోట్ల సోదాలు!!