in ,

చంద్రబాబు అరెస్ట్ కు కొత్తపేట లో నిరసనలు

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం లో
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ప్రయత్నాల కు నిరసనగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానంద రావు  ఆదేశాల మేరకు కొత్తపేట మండలం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న యువ నాయకులు బండారు సంజీవ్ మరియు కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీముఖ్య నేతలు. నల్ల రిబ్బన్లు పట్టుకుని చంద్ర బాబు ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని టీడీపీ నాయకులు కొత్తపేట పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

సత్తుపల్లి రోడ్లపైనే పశువుల తిష్ట

పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి అరెస్టు