in , ,

చంద్రబాబు అరెస్టు కు నిరశనగా కొవ్వొత్తుల ర్యాలీ

చంద్రబాబు నాయుడు అరెస్టు కు నిరశనగా శనివారం రాత్రి పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా పాడేరు లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో చంద్రబాబు నాయుడు ను తక్షణమే విడుదల చేయాలని సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కుమ్మరి పుట్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను సద్వినియోగం చేసుకోవాలి*

బిగ్ బ్రేకింగ్ న్యూస్…..చంద్రబాబు అరెస్ట్.. తాడేపల్లిలో గుండెపోటుతో అభిమాని మృతి