చంద్రబాబు అరెస్టుతో అట్టడుకుతోన్న ఎస్.కోట
చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఎస్. కోట మండల కేంద్రంలో స్థానిక దేవి కూడలి వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ శనివారం ఉదయం రాస్తారోకో మానవహారం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గమైన చర్య అంటూ అభివర్ణించారు. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
[zombify_post]

