in ,

ఘనంగా స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలు*

ఘనంగా స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలు

దత్తిరాజేరు మండలంలోని మరడాం హైస్కూల్ ఆవరణలోబుధవారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ క్రీడాపోటీలు మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ ప్రారంభించారు. ఈ పోటీలకు 10 పాఠశాలల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 14 అండర్ 17 బాల బాలికల కేటగిరిలో 9 క్రీడాంశాలలో పోటీలు జరిగాయి. వ్యాయామ ఉపాధ్యాయుడు గురు నాయుడు శ్రీను సత్యారావు రాంబాబు తదితర టీచర్ల సహకారంతో జరిగాయి. హెచ్ఎం బంగారాజు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం