జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు, టైగర్ ఆర్ క్రిష్ణయ్య జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు శాలువాలతో, పూల బుకేలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు, నారాయనవరపు శ్రీనివాస్ లతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గున్నారు
[zombify_post]
 
					
 
			
			 
			
					