in , ,

గ్రామ శివారులలో చిరుత పులి సంచారం… ఏచ్చరిక…!!

సారంగాపూర్ మండలం లో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. మలక్ చించోలి గ్రామ శివారులోని కంఫర్ట్ నంబర్ 1053 సమీపంలో బుధవారం చిరుత సంచరించింది.

ఈ క్రమంలోనే ప్రశాంత్ రెడ్డి గేదె పిల్లలను తినేసింది. వెంటనే చించోలి గ్రామస్తులు అటవీ శాఖ అధికారుకుల చిరుత అడుగులు కనిపించాయని తెలిపారు. కాగా, చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో ఏమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరు కూడా అధైర్యపడొద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు డీవైఆర్డీ శ్రీదేవి గారు ,  ఎఫ్బీఓ వెన్నెల గారు హెచ్చరించారు.

[zombify_post]

Report

What do you think?

Written by VinodKumar

అంతర్జాల సభకు ప్రత్యేక ఆహ్వానితునిగా మీసాల గౌరినాయుడు

గ్రామస్వరాజ్యం అమలు చేసిన ఘనత జగనన్నదే