in

ప్రతినెలా ట్విట్టర్ కు సర్వీస్ చార్జ్ ?

[ad_1]

గతేడాది టేకోవర్ చేసిన మస్క్‌ భారీ మార్పునుకు సిద్ధమయ్యారు. ఎవరైనా ట్విట్టర్ వాడాలంటే , ప్రతి నెలా ‘స్వల్ప మొత్తం’ చెల్లించాల్సి ఉంటుందని మస్క్‌ పేర్కొన్నారు. గతేడాది టేకోవర్ చేసిన మస్క్‌ భారీ మార్పునుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ట్విట్టర్ ప్రీమియం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదార్లు నెలకు రూ.900, అదే వెబ్‌ యూజర్లు అయితే నెలకు రూ.650వసూలు చేస్తున్నారు

Report

What do you think?

Written by Naga

women

2010లోనే మ‌హిళా బిల్లు ఆమోదం ?

ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు మ‌హిళా న‌క్స‌ల్స్ హ‌తం