in , ,

గణపతికి 108 రకాల నైవేద్యలు

వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతికి 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్యలమ్మ దేవాలయం ఏరియా నందు నెలకొన్న వినాయక మండపం వద్ద శ్రీ శ్రీ శ్రీ గణపతి ఉత్సవ కమిటీ యూత్ రాక్స్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 108 రకాల నైవేద్యాలను స్వామి వారికి నైవేద్యాలు సమర్పించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో స్వామి వారి కృప కటాక్షాలు అందరి మీద ఉండాలని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by K Sravan

రేపు రాజమండ్రి జైలులో చంద్రబాబు నిరాహార దీక్ష

బీ ఆర్ ఎస్ పార్టీ లోకి కాంగ్రెస్ నాయకులు