గడ్డి మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు.ఎదుర్కోలేక ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్కోట మండలంలో చోటు చేసుకుంది. ఎల్ కోట మండల కేంద్రానికి చెందిన మల్ల శ్రీను (53) అనే వ్యక్తి అప్పులు బాధ తొ రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వైద్య చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు
[zombify_post]

