in ,

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం “

90 వ వార్డు   లక్ష్మీ నగర్ ఎఫ్ బ్లాక్ లో   వార్డ్ అధ్యక్షులు నమ్మి శ్రీను గారు  ఆధ్వర్యంలో  సచివాలయం- (1086468)  జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది లబ్ధిదారులకు జగనన్న బ్రౌచర్లను అందజేశారు. 

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రతి ఒక్కరి సమస్య ను నా సమస్యగా భావించి

 వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు.

ఈ సందర్భంగా ఆయన వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నియోజకవర్గంలో భవిష్యత్తులో మరిన్ని రూ. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

 👉 ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు గారు , వార్డు ఇంచార్జ్ చుక్క ప్రసాద్ రెడ్డి గారు, క్లస్టర్ ఇంచార్జ్ జి. మురళి కృష్ణ గారు, యళ్లపు వెంకటేశ్వరరావు గారు, బోర

 అప్పల రెడ్డి , సచివాలయం కన్వీనర్లు జి శ్రీను, చిన్న తల్లి ,పూడి సత్యం, ఒబ్బిన అప్పలనాయుడు, రమేష్, లోకేష్ రెడ్డి (ధర్మ), గోవిందరాజు, రమణమ్మ , కర్రీ లక్ష్మి,నమ్మి ఎర్రజి, నంబల లక్ష్మి, కమలమ్మ, చిన్నారావు, సన్యాసిరావు, సత్యవతమ్మ, సత్య,స్థానిక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు,BLA లు మరియు అభిమానులు, ఆర్ పి లు, సచివాలయం సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది, A.e వెంకటలక్ష్మి,పోలీసులురామకృష్ణ గారు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గృహ సారథులు, వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి  పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

గంజాయి వివరాలు ఉంటే తెలపండి: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం: పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ