గజపతినగరంలో కొత్త పింఛన్లు పంపిణీ
గజపతినగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్త పింఛన్లను ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తవుడులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 98% అమలు చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]

