డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేసినందుకు గాను తెలుగు తమ్ములు సంపూర్ణ మద్దతు గా దుకాణాలు అన్ని మూసివేయాలని బంద్ పాటించి నిరసన తెలుపుతున్నారు.ఈ బంద్ కారణంగా దుకాణాలు మూసివేయబడంది.
[zombify_post]


