అదిలాబాదు నుండి నిర్మల్ మీదుగా హైదరాబాద్ కు రూ.5,706 రూపాయల కోట్లతో కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ మంజూరు చేసిందని బిజెపి పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్ గారు అన్నారు. సోన్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోయినా కేంద్రం నిధులతో రైల్వే జోన్ చేశారని పేర్కొన్నారు దశాబ్దాల కలలను నిజం చేసిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని నిర్మల్ ప్రజలంతా తమ గుండెల్లో గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు.
[zombify_post]

