విశాఖలో చీపురుపల్లి విద్యార్థిని ఆత్మహత్య
విశాఖ నగరం బోయపాలెంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని (16) ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్లో ఉంటోన్న యువతి హాస్టల్ గదిలోనే శుక్రవారం ఉరివేసుకుంది. మృతురాలిది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
[zombify_post]

