in , , ,

కలివేరు గ్రామాల్లో పట్టించుకోని పంచాయతీ సిబ్బంది

చర్ల మండలమైన కలివేరు గ్రామంలో విష జ్వరాలు ప్రభలుతున్న పట్టించుకోని పంచాయతీ, వైద్య శిబిరాలు  ఎక్కడైన ఎవరైన విష జ్వరాల బారినపడి మృతి చెందితె  కానీ హడావుడిగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారే తప్ప ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహిండం లేదు అని కలివేరు వాసులు ఆరోపిస్తున్నారు… గ్రామాల్లో బ్లీచింగ్, పాగింగ్ చల్లకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నమని..దోమ తెరలు ఇప్పటికి ఇవ్వలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…. పంచాయితీ సిబ్బంది దోమలను తరిమికొట్టేందుకు గ్రామాల్లోని వీధుల్లో ఫాగింగ్ చేయకపోవడంతో వీధుల్లో ఉన్న దోమలన్ని ఇండ్లలోకి వచ్చి రోగాల బారిన పడుతున్నామని … గ్రామాల్లోని వీధులన్ని ఫాగింగ్ తో పాటు ఇండ్లల్లో కూడా దోమ మందు పిచికారి చేయాలని కలివేరు ప్రజలు కోరుతున్నారు…అధికారులు ఇప్పటికైన  స్పందించి కలివేరు లో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

గుజరాత్‌లో భారీ వర్షాలు..

వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి – ఎస్సై టి సత్యనారాయణ