ఏ.పి. టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ బుధవారం పార్వతీపురం ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్ధి, విద్యార్థినిలకు ఓటు హక్కు వినియోగం, అవినీతి లేని రాజకీయాలు అభివృద్ధి పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయన సూచనలు ఇస్తూ అవినీతి లేని రాజకీయ నాయకులూ కావాలి అని కోరుతూ చక్కటి పర్యావరణం రోడ్డు మంచినీళ్లు ఉపాధి, పరిశ్రమలు పై పలు సూచనలు చేసారు.
[zombify_post]

