in ,

ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

చంద్రబాబు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏపీ ఆర్టీసి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

టీడీపీ శ్రేణులు చేపట్టే ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో బస్సులను డిపోలకే పరిమితం చేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

ఎఫ్ఐఆర్‌లో నా పేరు ఎక్కడుంది

చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని ఖండించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి