in , , ,

ఏఎల్ పురంలో జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టిడిపి నేతలు

అనకాపల్లి జిల్లా  మండలం గొలుగొండ మండలం ఏ.ఎల్ పురం లో  సీఎం చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి రిమాండ్ విధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు రాస్తురోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయంగా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

అరుకులోయ లో కొనసాగుతున్న బంద్

చంద్రబాబు నాయుడు అరెస్టు 144 సెక్షన్ ఏర్పాటు చేసిన ఎస్ఐ