జగనన్న ఆరోగ్య సురక్ష పై కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగన్నాధరావు అన్నారు. బుధవారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ జగన్నాధరావు పాటు కమిషనర్ రామప్పలనాయుడు హెల్త్ ఆఫీసర్లు మెడికల్ ఆఫీసర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగనన్న ఆరోగ్యం సురక్ష పై ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
[zombify_post]

