in ,

ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు అందించేందుకు బీజేపీ కృషి

పాడేరు సెప్టెంబర్ 26 దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ లకు సంక్షేమ పథకాలను అందించేందు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని బీజేపీ ఎస్సి మోర్చా జోనల్ ఇంచార్జ్ రవికుమార్ పెనుమాక అన్నారు, మంగళవారంప్రధాని శ్రీ నరేంద్ర మోడీ  జన్మదినం పురస్కరించుకొని మంగళవారం నక్కలపుట్ లో పదిహేను రోజుల సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నక్కలపుట్ గ్రామం ఎస్సి కాలనిలో ఎస్సి మోర్చా కోనసీమ జోనల్ ఇంచార్జి రవికుమార్ పెనుమాక ఆధ్వర్యంలో బస్తీ సంపర్క చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సి కాలని పెద్దలను, యువకులను, మహిళలను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ  ప్రవేశ పెట్టిన పధకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సి మోర్చా జోనల్ ఇంచార్జి రవికుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారికి  కోవిడ్ టీకా ఉచితంగా ఇవ్వడం జరిగింది అని అదే విధంగా కరోనా జాతీయ విపత్తు పరిగినించి అందరి ఉచితంగా 5 కేజీ ల బియ్యం ఉచితంగా అందిస్తున్న  ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ   ప్రభుత్వం అని వివరించారు, డా ,,బి అర్ అంబెడ్కర్ రాజ్యాంగం ద్వారా అందించిన ఓటు హక్కును ప్రతీ ఎస్సీ బస్తీలో ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు, అట్టడుగు వారికి బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలు లబ్ధిదారులకు అందించేందుకు జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ప్రతీ ఒక్కరూ కి ఇవ్వడం ద్వారా ప్రతీ ఒక్కరూ కి నేరుగా పథకాలు చేరటానికి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని ,ఆయన తెలిపారు, అసెంబ్లీ కన్వీనర్ కుడా కృష్ణా రావు మాట్లాడుతూ ఎస్సి లకు బీజేపీ అండగా ఎప్పుడూ ఉంటుంది అని సమస్యలు పరిష్కరించే దిశ గా తాము ఎస్సి లకు ఉంటామని ,కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు కాకుండా ఎస్సి బస్తీ ల లో ప్రజలు సమస్యలు పరిష్కరించాలని నరేంద్రమోదీ సూచించారు అందుకే ఎస్సి బస్తీ లలో తాము పర్యటన లు చేస్తున్నామని ఎస్సి ల బీజేపీ భరోసా ఇస్తున్నదని ఆయన అన్నారు,  ఈ కార్యక్రమంలో బీజేపీ సేవా పక్వడా జిల్లా ఇంచార్జి సల్లా రామకృష్ణ, కాలనీ  మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రిలే నిరాహార దీక్షలు.. చర్ల సీపీఎం ‘

తెలంగాణ చైత‌న్యానికి, పోరాటానికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక*