మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి తరపున నిర్మల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్తిత్వ దరఖాస్తు ను నేడు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకత్వానికి అందించిన నిర్మల్ బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి,ముత్యం రెడ్డి, భూపతి రెడ్డి, తక్కల రమణ రెడ్డి,సత్యం చంద్రకాంత్, శ్రీకాంత్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]


