ఎమ్మెల్యేలకు టీటీడీ దర్శనాలు పెంచిన ప్రభుత్వం…ఎంఎల్ఏ కోటా క్రింద రోజుకు 10 మందికి సుపధం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు…
తిరుమల శ్రీవారి దర్శనాల బ్రేక్ దర్శనం గతంలో శుక్ర, శని, ఆదివారాలలో తమ కోటా క్రింద ఉండేవి కావు, ఇప్పుడు శుక్రవారం మినహా వారంలో అన్ని రోజులూ బ్రేక్ దర్శనాలును పొందే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం
[zombify_post]


