in , ,

ఎమ్మెల్యేగా డీకే అరుణ… ఈసీ కీలక ఆదేశాలు

ఎమ్మెల్యేగా డీకే అరుణ… ఈసీ కీలక ఆదేశాలు

డీకే అరుణ గారిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, సి ఎస్, అసెంబ్లీ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని డీకే అరుణ గారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొంది.

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

జీవో 3ను తక్షణమే అమలు చేయాలి

ఆశ వర్కర్లను రెగ్యులరైజ్ చేయలని కలెక్టరేట్ ముందు నిరసన..