in ,

ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడిగా రాయల రాంబాబు మాదిగ

మాన్య శ్రీ మంద కృష్ణమాదిగ ఆదేశానుసారం ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జ్ యాతాకుల రాజన్న మాదిగ ఖమ్మం రూరల్ ఇంచార్జి పగిడిపల్లి బాబు మాదిగ అధ్వర్యంలో జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశం లో ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడిగా రాయల రాంబాబు మాదిగ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి రాష్ట్ర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Rambabu

చంద్రబాబు ను ప్రజాకోర్టుకు ఈడుస్తాం- మంత్రి అమర్ నాథ్

జాతీయస్థాయిలో కుంగ్ ఫు పోటీలలో పథకాలు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు