in ,

ఎన్డీయేలో చేరిన జేడీఎస్

[ad_1]

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా నేతృత్వంలో జేడీఎస్ నేత కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించి వివరాలు మాత్రం వెల్లడించలేదు. తాజా చేరికతో గత కొంత కాలంగా బీజేపీ-జేడీఎస్‌ల మధ్య పొత్తులపై ఉహాగానాలకు తెరపడినట్లైంది.

[ad_2]

Report

What do you think?

Written by Srinu9

బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న

విజ్ఞాన కేంద్రంగా.. సూర్యాపేట సమీకృత గ్రీన్ మార్కెట్