ఎంపీపీ చేతుల మీదుగా క్రీడా మైదానం ప్రారంభోత్సవం
లక్కవరపుకోట మండలం గనివాడ గ్రామంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, గ్రామ నాయకులు, యువత, ప్రజలు, ఆర్దిక సహాయ సహకారంతో ఏర్పాటు చేసుకున్న శాశ్వత విద్యుత్ కాంతుల వాలీబాల్ క్రీడా మైదానాన్ని ఎంపీపీ చేతుల మీదుగా ప్రారంభించి గ్రామంలో ఉన్న ప్రతి యువకులు కలిసికట్టుగా ఆడుకుని వారంలో రెండు రోజులు రేపటి తరం పిల్లలను కూడా ఆట నేర్పి వాళ్ళని తయారు చేయాలని, యువత ఈ క్రీడలో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.
[zombify_post]
