in , ,

ఈ 10 ఏండ్లలో రాహుల్ గాంధీ ఒక్కసారైనా మాట్లాడారా?

kavitha

[ad_1]

ఈ 10 ఏండ్లలో తెలంగాణ హక్కుల గురించి రాహుల్ గాంధీ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణతో ఆత్మబంధం సాధ్యం కాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ గురించి కాంగ్రెస్ ఎన్నడూ మాట్లాడలేదని, రాష్ట్ర ఏర్పాటును ఆ పార్టీ 10 ఏండ్లు ఆలస్యం చేసిందని ఆమె విమర్శించారు. 

[ad_2]

Report

What do you think?

Written by RK

ఆత్మకూర్ కు..1300 ఏళ్ల చరిత్ర: మంత్రి జగదీష్ రెడ్డి

దీక్షా శిబిరం వద్ద చవితి వేడుకలు