జాతీయ లోక్ అదాలత్ ఆదేశానుసారం శనివారం పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఈరోజు 819 కేసులు పరిష్కారం అయ్యవని ఇంచార్జి జూనియర్ సివిల్ జడ్జి చక్రవర్తి మల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ అనిల్ రాజు, ట్రజరర్ రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ ఫయాద్ అహ్మద్, న్యాయ వాదులు నారాయణ, చంద్రశేఖర్, రమణ, కోత. రజని కుమార్ పాల్గొన్నారు
[zombify_post]

